లోకేశ్ కు కొత్త జాబ్

లోకేశ్ కు కొత్త జాబ్

0
102

ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ కు కీలక బాధ్యతలను అప్పగించనున్నారని వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ బాధ్యతలను స్వీకరిస్తున్నారు…

అందుకే చంద్రబాబు కూడా తన కుమారుడిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని చూస్తున్నారట… గత ఎన్నికల్లో లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు… ఆ తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తు తమ్ముళ్లును యాక్టివ్ చేస్తున్నారు…

అందుకే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం లోకేశ్ పార్టీ తరపున జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు… ఇప్పుడు ఆయనకు పార్టీ బాధ్యతలను అప్పగిస్తే కార్యకర్తలకు మరింత దగ్గరయ్మే అవకాశం ఉందని భావిస్తున్నారు