శ్రీశైలం లెఫ్ట్ పవర్ హస్ లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే… ఈ ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాలోకేశ్ స్పందించారు.. ఆమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు…
- Advertisement -
శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరమని అన్నారు.. మంటల్లో చిక్కుకొని ఏఈ సుందర్‍నాయక్ తో పాటు మరో ఐదుగురు చనిపోవడం బాధాకరమన్నారు… వారి మృతికి సంతాపం ప్రకటిస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని లోకేశ్ తెలిపారు
ఈ ఘటనలో చిక్కుకున్న ఇంకా కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉందని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో వారు క్షేమంగా బయటకు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు…