ఢిల్లీ నుంచి లండన్ బస్ సర్వీస్…టికెట్ ఖరీదు రూట్ ఇదే

-

ఢిల్లీ నుంచి లండన్ బస్ సర్వీస్ ఇదేంటి విమానం వెళుతుంది కాని బస్సు ఎలా వెళుతుంది అనే కదా మీ ఆలోచన అక్కడికే వచ్చేస్తున్నాం, నిజమే ఈ సర్వీసు ఢిల్లీ నుంచి వెళుతుంది పైగా బస్సులోనే ప్రయాణం, అసలు విషయం ఏమిటి అంటే.

- Advertisement -

గురుగ్రామ్ కు చెందిన ఓవర్ ల్యాండ్ అనే ట్రావెల్స్ సంస్థ… ఈ సర్వీస్ నడుపుతోంది, ప్రయాణం చేయాలి అని అనుకునేవారికి వీసాలు కూడా ఆ సంస్ధ ఏర్పాటు చేస్తుందట,మొత్తం పద్ధెనిమిది దేశాల మీదుగా, 70 రోజులపాటు 20 వేల కిలోమీటర్ల మేర ఈ బస్సు ప్రయాణం సాగుతుంది.

ఇక జర్నీ ఇష్టమైన వారు ఇందులో ముందుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఇక మన కోసం నలుగురు సిబ్బంది కూడా ఉంటారు, ఒక్కో టికెట్ 15 లక్షలు అని చెబుతోంది సంస్ధ… భారత్ నుంచి అన్ని దేశాల మీదుగా ఈ బస్సు లండన్ కు చేరుకుంటుంది… మయాన్మర్, థాయిలాండ్, చైనా, కిర్గిజ్స్తాన్, రష్యా, లాత్వియా, లిథుయేనియా, పోలండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మీదుగా ఈ బస్సు ప్రయాణం లండన్ కి సాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...