డీఎంకే మేనిఫెస్టో విడుదల అయింది ఓసారి ఈ హామీలు చూడండి – అదరహో అంటారు

-

ఎన్నికలు వచ్చాయి అంటే రాజకీయంగా ఎంత హడావిడి ఉంటుందో తెలిసిందే, ఇక అక్కడ రాజకీయ పార్టీలు ప్రజలకు అనేక హామీలు ఇస్తాయి, ఇక తాజాగా తమిళనాట ఎన్నికల హీట్ మొదలైంది, ఇక పార్టీలు అన్నీ అభ్యర్దుల జాబితా విడుదల చేస్తున్నాయి, ఇక ప్రచారాల హోరు మొదలైంది, తాజాగా డీఎంకే పార్టీ ఈసారి ఎలాగైనా గెలవాలి అని చూస్తోంది.. అందుకే ప్రజలకు అనేక హామీలు ఇస్తోంది.
మరి తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ డీఎంకే మేనిఫెస్టోను విడుదల చేశారు… ఇవి అందరిని బాగా ఆకట్టుకుంటున్నాయి అని అంటున్నారు అక్కడ జనం… సో మరి అవి ఏమిటో చూద్దాం.
తమిళనాట ఆస్తి పన్ను పెంపు రద్దు చేస్తారట
వంట గ్యాస్ పై రాయితీ 100 ఇస్తారు
ఇక లీటర్ డీజీల్ పై 4 రూపాయలు తగ్గిస్తారు
పెట్రోల్ లీటర్ కు 5 రూపాయలు తగ్గిస్తారు
మహిళల ప్రసూతి సెలవులు 12 నెలలకు పెంపు
ప్రతీ విద్యార్దికి ఉచితంగా ల్యాప్ టాపులు
తమిళనాడులో పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు
తమిళనాడులో జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్
ఆవిన్ పాల ధర లీటర్ పై రూ. 3 తగ్గింపు
కలైంగర్ క్యాంటీన్లు తమిళనాడు అంతా ఏర్పాటు చేస్తాం
మధ్యాహ్న భోజన సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తారు
ఇంకా ఇలాంటి ఎన్నో హామీల మేనిఫెస్టోలో ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...