తుక్కు వ్యాపారి కుటుంబానికి లాటరీ  అదృష్టం – ఎంత వచ్చిందంటే 

-

ఈ మధ్య మనం చాలా వార్తల్లో వింటూ ఉన్నాం లాటరీల వార్తలు.. అయితే తాజాగా మరో కుటుంబానికి బంపర్ లాటరీ తగిలింది, దేశం అంతా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు… పంజాబ్ కి చెందిన ఓ తుక్కు వ్యాపారి కుటుంబం ఇప్పుడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది.  వారికి భారీ లాటరీ తగిలింది.
 పంజాబ్ లోని భాగాపురానాకి చెందిన ఆశా రాణి ఓ గృహిణి. ఆమె భర్త తుక్కు వ్యాపారం చేస్తుంటారు. ఆమె ఇద్దరు కుమారులు కూడా తండ్రికి వ్యాపారంలో సాయం చేస్తుంటారు.  ఓ రెండు వారాల క్రితం ఆమె ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది..
ఇక ఇటీవల లాటరీలో ఆమె పేరు ఎన్నిక అయింది… ఆమెకి కోటి రూపాయల లాటరీ తగిలింది, దీంతో ఆమె చాలా ఆనందంలో ఉన్నారు.
ఈ వచ్చిన డబ్బుతో ముందు ఓ పెద్ద ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నానని ఆమె వెల్లడించింది.ఇక మిగిలిన నగదుతో తన భర్త పిల్లలకు వ్యాపారంలో పెట్టుబడికి ఇస్తాను అని చెబుతోంది.. ఇప్పటికే లాటరీ టికెట్ తో పాటు ఆ డాక్యుమెంట్లను కూడా సమర్పించిందట.. ఆమె ఈ లాటరీ తగలడంతో చాలా ఆనందంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | పాక్‌తో ఎప్పుడూ నమ్మకద్రోహమే: మోదీ

భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల...

MLC Kavitha | 13 వేల మంది ఇన్‌వ్యాలిడ్‌ ఎలా అయ్యారు: కవిత

గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు...