కొన్ని కొన్ని సంఘటనలు వినడానికి కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి.. ఓ వ్యక్తి తన లవర్ తో కాపురం చేశాడు ఈ సమయంలో ఆమె తల్లి కూడా అతనికి సపోర్ట్ గా ఉంది… కాని కూతురితో కాదు ఏకంగా ఆమె తల్లితోనే పారిపోయాడు.
ప్రియురాలిని కాదని ఆమె తల్లితో పారిపోయాడో వ్యక్తి. ఇంగ్లాండ్లో ఈ ఘటన జరిగింది.
గ్లౌస్స్టర్షైన్కు చెందిన జెస్ అల్డ్రిడ్జ్ అదే ప్రాంతానికి చెందిన రియాన్ షెల్టన్తో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు.
ఆమె తల్లి 44 ఏళ్ల జార్జినాతోనూ సైడ్ ట్రాక్ నడిపాడు… ఇక ఈ సమయంలోకుమార్తె ప్రెగ్మెంట్ అయింది, ఆమె తన రూమ్ లో రెస్ట్ తీసుకునేది.
అయితే ఆమె తల్లితో రాత్రి పూట ముచ్చట్లు పెట్టి డ్రింక్ చేసేవాడు, ఇద్దరూ ఇలా అఫైర్ పెట్టుకున్నారు… ఇక కుమార్తెకు తెలియకుండా బయట కలుసుకునేవారు… ఇక ఓ రోజు అనుమానంతో ఆమె ప్రశ్నించింది.. అలాంటిది ఏమీ లేదు అన్నారు.. అయితే ఇటీవల ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇలా కొన్ని గంటలు అయిన తర్వాత ఆమెకి ప్రియుడు మెసెజ్ పెట్టాడు… నేను నీకు బ్రేకప్ చెబుతున్నా అని… అయితే తర్వాత ఆమెకి తెలిసింది అతను తన తల్లితో వెళ్లిపోయాడు అని… చివరకు పోలీస్ కేసు నమోదు చేసింది.