Flash- మహారాష్ట్ర మంత్రి సంచలన ఆరోపణ..ఆర్యన్​ ఖాన్​ కిడ్నాప్ కు స్కెచ్ అంటూ..

Maharashtra minister accused of sensationalism, says sketch of Aryan Khan kidnapping

0
77

బాలీవుడ్​ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్​ డ్రగ్స్‌ కేసులో ఎన్​సీబీ అధికారి సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ మరో సంచలన ఆరోపణ చేశారు. ఆర్యన్​ ఖాన్​ను కిడ్నాప్ చేసేందుకు వాంఖడే కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ కుట్రకు భాజపా నేత మోహిత్​ భారతీయ ప్రధాన సూత్రధారి అని వ్యాఖ్యానించారు.