Flash: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్

0
76

అండర్ వరల్డ్ డాన్ దావూద్ తో సంబంధం ఉందనే ఆరోపణలతో మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అరెస్ట్​ చేసింది. ఆయనను అనేక గంటల పాటు ప్రశ్నించిన అనంతరం అరెస్టుపై ప్రకటన చేశారు. విచారణకు నవాబ్​ మాలిక్​ సహకరించటం లేదని.. అందుకే అరెస్ట్​ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.