వైసీపీ గూటికి ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామిలీ

వైసీపీ గూటికి ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామిలీ

0
93

ఊరినుంచి చాలా తీసుకున్నాం… తీరిగి ఇచ్చేయ్యాలి లేకపోతే లావు అయిపోతారు వాడిన డైలాగ్ ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్వగ్రామం అయిన బుర్రెపాలెంను దత్తత తీసుకున్నారు… ఈ ఊరిని మహేష్ బాబు దత్తత తీసుకున్న తర్వాత రూపు రేఖలు మారాయి…

ఎక్కడ చూసిన రోడ్లు…. ఊరికి బస్టాండ్ వంటి వాటిని కట్టించి బెర్రెపాలెంలో శ్రీమంతుగా మారాడు మహేష్ బాబు… ఈ గ్రామం మొత్తం బాధ్యతలను ఆయన భార్య నమ్రత తీసుకున్నారు… అందులో భాగంగానే నమ్రత ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భార్య భారతిని కలిసారు…

బుర్రెపాలెం ఫౌండేషన్ గురించి ఆమె వివరించారు. అలాగే గ్రామానికి రావాల్సిన సహాయక చర్యలను కూడా అందించాలని నమ్రత భారతిని కోరారు.. సాధారణంగా నమ్రత ఎవ్వరికి కలవరు అలాంటిది ఇప్పుడు భారతీని కలవడం అందరిని ఆశ్చార్యానికి గురి చేస్తోంది…