మైదా పిండి గోదుమ పిండి అట్టేసింది చివరకు ఆస్పత్రి బెడ్ ఎక్కింది

-

చాలా మంది ఇంట్లో సింపుల్ గా అయిపోతుంది కదా అని అట్లు అవే దోశెలు వేస్తూ ఉంటారు, కొందరు మైదా, శనగపిండి, వరిపిండి, గోదుమపిండి, బొంబాయ్ రవ్వ కలిపి రక రకాల దోశెలు వేస్తారు, టేస్ట్ బాగుంటాయి.. కాని కొందరికి అవి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చుతాయి.

- Advertisement -

అయితే ఇలాంటి పిండి కలిపే సమయంలో జల్లించడం మాత్రం మర్చిపోతే , అది చాలా ప్రమాదకరం, అయితే నగరంలో భవాణి అనే ఆమె ఈ వర్షంలో ఇంట్లో దోశెలు వేసుకోవాలి అని ఇలా మైదా గోదుమ పిండి కలిపింది, అయితే ఆమె వాటిని జల్లించలేదు.

దాదాపు రెండు నెలలు అయింది ఆ పిండి తీసుకుని అందులో చిన్న చిన్న లార్వాలు ఉన్నాయి, ఆమె వాటిని చూడలేదు కారం కలపడంతో పిండి లో కనిపించలేదు, చివరకు ఆ దోశెలు తిన్న గంటకి కడుపులో నొప్పి మొదలైంది.. ఆస్పత్రిలో చేర్చారు, సో ఫుడ్ పాయిజన్ అయింది ఇలా ఇష్టం వచ్చినట్లు శుభ్రత లేకుండా ఫుడ్ మాత్రం తీసుకోకండి.. జాగ్రత్త..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...