మళ్లీ తెరపైకి ఆళ్లగడ్డపంచాయితీ…

మళ్లీ తెరపైకి ఆళ్లగడ్డపంచాయితీ...

0
94

ఆళ్లగడ్డ పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది…ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియపై సంచలన వ్యాఖ్యలుచేశారు ఏవీ సుబ్బారెడ్డి… తన హత్యకు అఖిలప్రియ దంపుతులు సుపారీ ఇచ్చరాని ఆయన ఆరోపిచారు…

అఖిల ప్రియను తన కూతుళ్లతో సమానంగా చూసుకున్నాని తెలిపాడు… కానీ తనను హత్య చేయించడానికి అఖిల ప్రియ ప్రయత్నించడం ఆవేదన కలిగిస్తోందిని అన్నారు ఏవీ… తన పై హత్యకు పన్నిన విషయం వెల్లడైన రెండు నెలలు తాను మౌనంగా ఉన్నానని తెలిపారు…

అఖిల ప్రియ యుద్దాయి అవునా కాదా అన్నది ప్రశ్న అని అన్నారు.. అలాగే తనకు అఖిల ప్రియ రాజకీయం నేర్పుతుందా అని సవాల్ విసిరావరు… కాగా ఏపీ ఎప్పటినుంచో భూమా ఫ్యామిలీకి అనుచరుడుగా ఉంటువచ్చారు ఏవీ సుబ్బారెడ్డి… మాజీ భూమా దంపతులు మృతి చెందిన తర్వాత వారి కూతురుకి ఏవీకి చెడింది… ఒకే పార్టీలో ఉంటూ కూడా విమర్శలు చేసుకుంటున్నారు…