రాజకీయం Breaking: మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి విషమం..ఐసీయూలో చికిత్స By Alltimereport - March 19, 2022 0 72 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆరోగ్యం మరింత క్షీణించింది. గత కొన్ని రోజుల నుంచి ఆమె బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తాజాగా ఆమె ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకి షిఫ్ట్ చేశారు వైద్యులు.