Flash: మల్లు స్వరాజ్యం ఆరోగ్యం విషమం..ఆస్పత్రిలో చేరిక

0
91

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో ఆమెను కుటుంబసభ్యులు కేర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మల్లు స్వరాజ్యం నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచింది. 1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించింది.