మమత బిగ్ ట్విస్ట్..ఆ ఎన్నికలకు టీఎంసీ దూరం!

0
70

కాంగ్రెస్​ సహా ఇతర విపక్షాలకు తృణమూల్ కాంగ్రెస్ షాకిచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్​కు తమ పార్టీ సభ్యులు గైర్హాజరవుతారని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించింది. ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించడంలో ఇతర విపక్షాల వైఖరే ఇందుకు కారణమని తెలిపింది.