సీఎం మరో సంచలన నిర్ణయం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

సీఎం మరో సంచలన నిర్ణయం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

0
107

దేశంలో కరోనా ఫీవర్ నడుస్తోంది, ఎక్కడ ఎవరు మాట్లాడుకున్నా కరోనా గురించే, కుటుంబంలో ఎవరికైనా ఒకరికి వైరస్ సోకింది అంటే ఇక అందరూ భయపడిపోతున్నారు, తమకు లక్షణాలు ఎక్కడ బయటపడతాయా అని బెదిరిపోతున్నారు.

అయితే ఈ కరోనా వైరస్ కట్టడికి ముందుండి పని చేస్తున్నారు ఫ్రంట్ లైన్ వారియర్స్ , అసలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్యసిబ్బంది, నర్సులు మెడికల్ సిబ్బంది, ఎంతో కష్టపడి పని చేస్తున్నారు, అందుకే వారికి జీతాలు కూడా ఫుల్ అమౌంట్ ఇస్తున్నాయి ప్రభుత్వాలు.

తాజాగా ప్రభుత్వ ఉద్యోగులెవరైనా కరోనా కారణంగా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. వారి కుటుంబాలని ఆదుకుంటాము అని తెలిపారు ఆమె, తాజాగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాలకు భరోసా అని అంటున్నారు నిపుణులు.