మన దేశంలో ఈ శ్రీకృష్ణ మందిరాలు తప్పక చూడాలి ఎంతో ప్రాముఖ్యమైనవి

మన దేశంలో ఈ శ్రీకృష్ణ మందిరాలు తప్పక చూడాలి ఎంతో ప్రాముఖ్యమైనవి

0
132

నందనందనుడు గోపాలుడు చిన్ని కిట్టయ్య ఇలా ఎలా పిలిచినా పలికేవాడు ఆ కృష్ణుడు, అంతా కృష్ణమాయ కృష్ణలీల అంటారు.. వెన్నబాలుడు అని పిలిచినా హే కృష్ణా అని పిలిచినా తన భక్తులకి వెంటనే వరాలు ఇస్తాడు ఆ కన్నయ్య..పది అవతారాలలోఎనిమిదవ అవతారము ఆ కన్నయ్యది.

మన దేశంలో కిట్టయ్యకి ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అలాగే ఆయనని నిత్యం కొలుస్తారు, ఆబృందావనంలో కృష్ణుడిని కొలుస్తారు జనం , దేశంలో ఆ బాలగోపాలుడి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి, అయితే కొన్ని ప్రముఖ ఆలయాలు ఉన్నాయి మరి అవి ఏమిటో చూద్దాం.

పూరి, ఒడిషా – జగన్నాథ మందిరం
గురువాయూరు, కేరళ – గురువాఐరోపాప మందిరం
నాథద్వార, గుజరాత్ – శ్రీనాధ్ జీ మందిరం
మధుర, బృందావనం -ఉత్తర ప్రదేశ్
ఉడిపి కృష్ణాలయం – కర్ణాటక
ద్వారక – గుజరాత్
మన్నార్ గుడి – తమిళనాడు – రాజగోపాల మందిరం
హరేకృష్ణ మందిరాలు – మాయాపూర్, బెంగళూరు, ముంబై, తిరుపతి
నార్కెట్ పల్లి – నల్గొండ – తెలంగాణ – వారిజాల వేణుగోపాలస్వామి

ఈ ఆలయాలు కృష్ణ భక్తులు ఎక్కువగా దర్శిస్తారు.