మన దేశంలో ఎన్నో కోట్ల ఎకరాల్లో పంటలు పండుతాయి, అయితే ఈ పంటలు పండాలి అంటే కచ్చితంగా నీరు కావాలి, ఆ నీరు ఉండాలి అంటే నదులు ఉండాలి, అలాంటి నదులు మన దేశంలో చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద నదులు తాగునీరు పంటలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి
మరి ఆ నదులు చూద్దాం. పెద్ద నదులు
గంగ
సింధు
యమున
బ్రహ్మపుత్ర
సరస్వతి
రావి నది
బియాస్ నది
సట్లెజ్ నది
చీనాబ్ నది
గోదావరి
కృష్ణ
పెన్న
కావేరి
నర్మద
తపతి
మహానది
ఇక మిగిలిన నదులు చూస్తే ఇవే
నాగావళి
భరతపూయ
దహీసార్
దామోదర్
ఘాగర్
గోమతి
కోయెనా
మండోవి
మిధి
ఓషివార
సబర్మతి
శరావతి
ఉల్హాస్
వశిష్ఠి
జువారి
పంబానది