మనవడి విషయంలో కేసీఆర్ మంచి సలహా

మనవడి విషయంలో కేసీఆర్ మంచి సలహా

0
93

కేసీఆర్ కుటుంబంలో కొత్తగా కేహెచ్ఆర్ అనే మాట వినిపిస్తోంది… ఏంది కేటీఆర్ కేసీఆర్ ఉండగా కొత్తగా కేహెచ్ ఆర్ ఏంది అని అనుకుంట్రా, అవును ఇప్పుడు మూడో తరం కూడా కేసీఆర్ కుటుంబంలో కనిపిస్తోంది.. ఇంతకీ ఆయన ఎవరనా, మరి కేసీఆర్ మనువడు హిమాన్ష్ గురించి చర్చ నడుస్తోంది.

కల్వకుంట్ల హిమాన్షు రావు. కల్వకుంట్ల తారక రామారావు కెటీఆర్ తనయుడు. ఇప్పుడు కేహెచ్ఆర్ చేసిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను ఇంటర్వ్యూ చేశారు. స్కూల్ ప్రాజెక్ట్ విషయమై మంత్రిని ఇంటర్వ్యూ చేసినట్లు సోషల్ మీడియాలో తన ఖాతాలో హిమాన్షు పేర్కొన్నారు.

ఇక దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అయితే కేసీఆర్ కుటుంబం చదువుకి చాలా విలువ ఇస్తాది, అందుకే కేటీఆర్ కూడా అమెరికాలో ఉద్యోగం చేశారు, అందుకే హిమాన్షుని కూడా మంచిగా పీజీ చేయాంచాలి అని చూస్తున్నారట విదేశాల్లో, మంచి ఉన్నత విద్య చదివిన తర్వాత ఉద్యోగం చేస్తే ఉద్యోగం లేదా తాత పార్టీ అంటే తాత పార్టీలో సేవ చేయచ్చు అని చెప్పారట. అందుకే హిమాన్ష్ చదువుపై శ్రద్ద పెట్టాడు అంటున్నారు. కేసీఆర్ కూడా బాగా చదవాలి అని చెబుతారట.. మొత్తానికి కేసీఆర్ కేటీఆర్ ఎంత టాలెంట్ ఉన్నోళ్లో తెలుసు కదా, మరి మనవడు కూడా అట్టే ఉంటాడు అంటున్నారు తెలంగాణ సమాజం.