మందుబాబులకి మరో గుడ్ న్యూస్

మందుబాబులకి మరో గుడ్ న్యూస్

0
99

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది, అయితే ఇప్పుడు జూన్ 30 వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది, మరీ ముఖ్యంగా ఈ సమయంలో దాదాపు 40 రోజులు మద్యం దుకాణాలు తెరవలేదు మూసే ఉన్నాయి, తాజాగా కేంద్రం కూడా మే నెలలో మద్యం షాపులు తెరచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.

అయితే ఆ సమయంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకూ మద్యం దొరికేది తర్వాత కర్ఫ్యూ ఉండేది… ఇప్పుడు కర్ఫ్యూ 9 నుంచి ఉదయం 5 కు పెంచారు, దీంతో మందు బాబులకి గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్..

తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇక పెద్ద పెద్ద క్యూలు కట్టే అవకాశం ఉండదు మరో రెండు గంటలు మద్యం అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చారు అధికారులు.