మందుబాబులకు మరో గుడ్ న్యూస్ ఇక నుంచి కిక్కే కిక్కు….

మందుబాబులకు మరో గుడ్ న్యూస్ ఇక నుంచి కిక్కే కిక్కు....

0
97

మందుబాబులకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది… కరోనా సేవల కోసం అంటూ మద్యం ధరను 70 శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.. అయితే ఆ పన్నును ఇప్పుడు ఎత్తివెయ్యాలని నిర్ణయించింది ఢిల్లీ సర్కార్… ఇది జూన్ 10 నుంచి అమల్లోకి రానుంది…

అంతేకాదు మద్యం కావాలనుకుంటే ఈ కూపన్ తీసుకోవాల్సిందే… కుపన్ నెంబర్ తో పాటు ఏ టైమ్ కు రావాలో అందులో ఉంటుంది… ఆ టైమ్ స్లాట్ ప్రకారం సోషల్ డిస్టెన్స్ పాటించి మద్యం తీసుకువెళ్లవచ్చు…

కాగా మరో రెండు రోజులు ఆగితే ఇప్పుడు కొనే మద్యాన్ని దాదాపు సగం ధరకే మందుబాబులు పొందవచ్చు… అన్ని రకాల మద్యం బాటిళ్లకు ఇది వర్తిస్తుంది…