మంత్రిగారి పీఏకు కరోనా పాజిటివ్… ?

మంత్రిగారి పీఏకు కరోనా పాజిటివ్... ?

0
84

హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా సోకిందనే వార్త వచ్చి ఒక్క రోజు గడవక ముందే మరో వార్త హల్ చల్ చేస్తోంది… మంత్రి హరీష్ రావు పీఏకు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి…

లాక్ డౌన్ సడలించకముందు కరోనా వైరస్ ను కొద్దిమేరా కట్టడి చేసిన సర్కార్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిభందనలు సడలించడంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి…

రోజుకు 200 కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.. హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి… కాగా ప్రజా ప్రతినిధుల వద్ద కరోనా సోకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు…