మార్కెట్లో పెరిగిన బంగారం వెండి ధర – రేట్లు ఇవే

మార్కెట్లో పెరిగిన బంగారం వెండి ధర - రేట్లు ఇవే

0
121

ఏప్రిల్ నెలలో బంగారం ధర తగ్గుతూ పెరుగుతూ వచ్చింది… చాలా వరకూ ఈ నెలలో బంగారం ధర ఆకాశాన్ని అంటింది అనే చెప్పాలి… బంగారం ధర ఇలా ఉంటే వెండి ధర కూడా పెరుగుతూ వచ్చింది, అయితే నేడు కూడా మార్కెట్లో బంగారం వెండి ధరలు పెరిగాయి… మరి పుత్తడి ధరలు ఎలా ఉన్నాయి అనేది ఓసారి చూద్దాం..

 

 

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరుగుదలతో రూ.48,330కు ట్రేడ్ అవుతోంది, ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా

రూ.150 పెరుగుదలతో రూ.44,300కు ట్రేడ్ అవుతోంది, ఇక బంగారం ధర గత వారం రోజుల్లో రెండు రోజులు పెరిగింది.

 

బంగారం ధర పరుగులు పెడితే.. వెండి రేటు మాత్రం తగ్గింది…వెండి ధర కేజీకి రూ.200 తగ్గుదలతో రూ.73,300కు ట్రేడ్ అవుతోంది, ముంబైలో మాత్రం వెండి 325 రూపాయలు పెరిగింది.. ఇక్కడ మార్కెట్లో తగ్గింది, అయితే వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు బులియన్ వ్యాపారులు.