కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా పరిశ్రమలన్నీ దాదాపుగా మూతపడ్డయి…దీంతో అర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది… మరోవైపు కోట్లాది మంది ప్రజలు ఉపాధిని కోల్పోతున్నారు.. పేదలను ఆదుకోవడం కోసం ఇప్పటికే కేంద్రం 1.75 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది…
త్వరలో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించనుంది.. వరల్డ్ బ్యాంకు డెవలప్ మెంట్ కమిటీ ప్లీనరీ 101వ సమావేశంలో మీడియో కాన్ఫ్ రెన్స్ ద్వారా పాల్గొన్న నిర్మాల సీతారామన్ కరోనా పేషెంట్ల చికిత్స కోసం అవసరమైన ఔషధాలను ప్రపంచ దేశాలకు సరఫరా చేయడాన్ని కొనసాగిస్తామని తెలినారు…
1. 75 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన నిర్మాల సీతారామన్ అందులో బాగంగానే హెల్త్ వర్కర్లకు ఉచిత ఆరోగ్య భీమా పేదలకు నగదు బదిలి ఉచితంగా బియ్యం గ్యాస్ పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు…