మ‌రో పార్టీకి ప్ర‌శాంత్ కిషోర్ సేవ‌లు ఏ స్టేట్ అంటే

మ‌రో పార్టీకి ప్ర‌శాంత్ కిషోర్ సేవ‌లు ఏ స్టేట్ అంటే

0
83

ప్ర‌ముఖ ఎన్నికల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ బిజీ బిజీగా ఉన్నారు, ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌ను ముఖ్య‌మంత్రి పీఠం పై కూర్చొబెడుతున్నారు.. వ‌రుస‌గా సీఎం జ‌గ‌న్ ఇప్పుడు కేజ్రీవాల్ కు సీఎం పీఠం వ‌చ్చింది అంటే పీకే స‌ల‌హాల వ‌ల్ల అనే చెప్పాలి.

ఇక మ‌మ‌తాకు స్టాలిన్ కు కూడా ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాలు ఇవ్వ‌నున్నారు, ఎన్నిక‌ల్లో ఆ పార్టీల‌కు స‌ర్వీస్ కు డీల్ కుదుర్చుకున్నారు, అయితే తాజాగా ఇప్పుడు మ‌రో పార్టీ కూడా పీకేతో డీల్ సెట్ చేసుకుంటోంద‌ట‌.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం ప్ర‌శాంత్ తో చర్చలు జరుపుతున్నారు. 2023లో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న జేడీఎస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. రెండు సార్లు ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపాము అని చెప్పారు, క‌చ్చితంగా ప్ర‌శాంత్ సేవ‌లు వినియోగించుకోనున్నార‌ట‌.