మరోసారి నానిపై ఉమా ఫైర్

మరోసారి నానిపై ఉమా ఫైర్

0
98

ఇతర రాష్ట్ర మీడియాలతో పాటు దేశ రాజకీయనాకులు సైతం ఏపీ పాలిటిక్స్ పై దృష్టి పెట్దారు… కొద్దిరోజులు అధికార వైసీపీ వర్సెస్ ప్రతిపక్ష టీడీపీ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే… ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటు కేంద్ర బిధువుగా మారుతున్నారు…

ఇటీవలే మంత్రి కొడాలినాని చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమా కౌంటర్ ఇచ్చారు… మంత్రి కొడాలి నాని అహంకారంతో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు… మంత్రి అన్నహోదా మరిచి నీచంగా వ్యవహరిస్తున్నారని ఉమా ఆరోపించారు…

గతంలో పరిటాల రవిని ఇటీవలే కోడెలను అన్యాయంగా బలి తీసుకున్నారని ఆయన విమర్శలు చేశారు… పల్నాడుకు ఎవరిని వెళ్లనివ్వకుండా చేశారని ఉమా ఆరోపించారు… పలు గ్రామాల్లో వైసీపీ నేతుల మధ్యం అమ్ముతున్నాని విమర్శలు చేశారు…