ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి…. టీడీపీకి చెందిన ద్వితియ తృతియ శ్రేణినాయకులు సైకిల్ ను వీడి ఫ్యాన్ కింద రిలాక్స్ అవుతున్నారు… ఇక ఇదే క్రమంలో తాజాగా మరికొందరు టీడీపీ నేతలు ఫ్యాన్ కింద రిలాక్స్ అవున్నారు…
- Advertisement -
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు.. పార్టీలోకి చేరేందుకు వచ్చిన వారిని ఆయన సాదరంగా ఆహ్వానించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తాము ఆకర్షితులై వైసీపీలో చేరామని అన్నారు… పార్టీకోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు…