మాటలకే కాదు చేతులకు కూడా పని చెప్పిన రోజా….

మాటలకే కాదు చేతులకు కూడా పని చెప్పిన రోజా....

0
82

తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ గా, సినీ తార‌గా, వైసీపీ ఎమ్మెల్యేగా ఆర్కె రోజా తెలుగు ప్ర‌జ‌ల‌కు ఎంతో సుప‌రిచితం…ఎదుటివారు ఎంతటి వారు అయినా సరే తప్పు చేస్తే తమదైన శైలిలో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. అయితే కేవలం విమర్శలకే కాదు తోటి వారికి సహాయం అందించే వారిలో రోజాది చల్లని మనసు అని నిరూపించుకుంటున్నారు…

మొన్న పోలీసులకు స్వయంగా వంట చేసి వడ్డించిన రోజా… ఇప్పుడు తనను గెలిపించిన నగరి ప్రజల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు… ప్రజల శ్రేయస్సే ముఖ్యం అంటూ వారి ఆరోగ్యమే తన బాధ్యత అంటున్నారు…

గ్రామాలల్లో తిరిగి ప్రజలకు మాస్కులు పంచి పెడుతున్నారు… దినసరి కూలీల దినావస్థను దృష్టిలో ఉంచుకుని నిత్యాన్నదాత కార్యక్రమాలు చేస్తున్నారు రోజా.