మీ మొబైల్ లో ఈ యాప్ లు ఉన్నాయా వెంటనే డెలిట్ చెయండి… గూగుల్ హెచ్చరిక

మీ మొబైల్ లో ఈ యాప్ లు ఉన్నాయా వెంటనే డెలిట్ చెయండి... గూగుల్ హెచ్చరిక

0
91

తాజాగా గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది… సుమారు 30 యాప్స్ ను బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది…. కొన్ని యాప్స్ అనవసరమైన యాడ్స్ తో యూజర్లను చికాకుపుట్టిస్తున్నాయి…

మరి కొన్ని యాప్స్ లింగ్ పంపి ఆ తర్వాత యూజర్ల ప్రమేయం లేకుండానే క్లిక్ చేసి ఇతన వెబ్ సైట్లకు తీసుకువెళ్తున్నాయి… అందుకే ఇలాంటి యాప్స్ ను గూగుల్ ప్లేస్టోన్ నుంచి తొలగించింది…

ఇలాంటి యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారు తన స్మార్ట్ ఫోన్ నుంచి తొలగించాలని హెచ్చరించింది… కాగా ఇలాంటి యాప్స్ ను లక్షలాది మంది డౌన్ లోడ్ చేసుకున్నారు…