మళ్లీ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి..సంచలనంగా మారిన ఆడియోఫైల్..మీరూ వినండి

0
76

“నేను రాజకీయాల నుండి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు” ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గత కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరు తాజాగా 10 సెకన్ల నిడివితో ఉన్న ఆడియో ఫైల్ ను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఆడియో ఫైల్ విన్న ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది గాడ్ ఫాదర్ సినిమా డైలాగ్ అని కొందరు, జనసేనలో చేరబోతున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే..

ఆడియో ఫైల్ వినడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://twitter.com/KChiruTweets?