Breaking: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పుల కలకలం

0
89

యూపీ మీరట్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై ఆగంతకులు కాల్పులు జరిపాయి. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వస్తున్న సమయంలో ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర అసద్ వాహనంపై 3-4 రౌండ్ల కాల్పులు జరిపారు ఆగంతకులు. ఈ కాల్పుల్లో అసద్ వాహనం టైర్లు పంక్చర్ కావడంతో మరొక వాహనంలో అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీకి వెళ్లారు.