ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..మంత్రి గౌతంరెడ్డి శాఖలు అప్పలరాజుకు అప్పగింత

0
75

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత నేత, మంత్రి మేకపాటి గౌతం రెడ్డి.. బాధ్యతలను మంత్రి అప్పల రాజుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాగా ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఫిబ్రవరి 21న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.