టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మరోసారి వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై ఫైర్ అయ్యారు… గుమ్మనూరు జయరాం భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు…
- Advertisement -
తాజాగా అయ్యన్న పాత్రుడు మీడయాతో మాట్లాడుతూ… మంత్రి బెధిరించి భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు… అలాగే మంత్రి తమ్ముఢి భార్య పేరు మీద కూడా భూములు రిజిస్ట్రేషన చేశారని ఆరోపించారు…
జయరాం అక్రమాలు తారా స్థాయికి చేరాయన మండిపడ్డారు… అక్రమంగా 204 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు… అంతేకాదు బినామీల పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు…