Breaking News : మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ – వీడియో

Minister KTR Convey stopped Bjym Youth at thukkuguda

0
98

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగులకు భృతి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా తుక్కుగుడా మున్సిపాలిటీ లో కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు.

టీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఒక్కసారిగా కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

https://www.facebook.com/alltimereport/videos/509635280261955

https://www.facebook.com/alltimereport/videos/509635280261955