Flash: మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

0
80

మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 310 కోట్లతో అభివృద్ధి పనులకు మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్, పీర్జాదిగుడా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్లలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేషన్లలోని కార్పొరేటర్లు అగ్గి పిడుగులు. వరదల సమయంలో అహర్నిశలు పని చేశారని కొనియాడారు. తెలంగాణలో కేటీఆర్ రాజ్యం రావాలని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.