బ్రేకింగ్: సెలవులపై స్పష్టత ఇచ్చిన మంత్రి సబితా..

0
95

పాఠశాలలకు సెలవుల పొడగింపుపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టత ఇచ్చారు. సోమవారం నుంచి పాఠశాలలను పునః ప్రారంభించనున్నట్లు సబితా ఆదివారం ఆమె మీడియాతో తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా యూనిఫామ్స్‌ను, మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులందరికీ తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో బుక్‌ను అందిస్తామని దాదాపు 1.64కోట్ల బుక్స్‌ను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.