Carona News: రెండోసారి కోవిడ్ బారిన పడ్డ ఎమ్మెల్యే

0
88

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం కలవరపెడుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడగా..తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోవిడ్ బారిన పడ్డారు.  ప్రస్తుతం హైదరాబాదులో ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా గతంలో కూడా వంశీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.