Breaking: ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం

0
89

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని.. పార్టీ సభ్యత్వం… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాలు పంపుతానని స్పష్టం చేశారు. దీనిపై సోనియా గాంధీకి కూడా లేఖ రాస్తానని జగ్గారెడ్డి చెప్పారు. తప్పులు సరిదిద్దుకోండి అంటే… కోవర్ట్ అని నిందలు వేస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహించారు.