Flash- ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

MLA RK Roja sensational comments

0
95

నిన్నటి ఏపీ రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన సభ క్యాపిటల్ కోసం కాదని క్యాపిట‌లిస్టుల కోసం జరిగిన సభని విమర్శించారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్వహించుకున్న సభ అంటూ ఏద్దేవా చేశారు రోజా.  ఇప్పటివరకు ముసుగులు ధరించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై విషం కక్కిన వాళ్ళు ఇప్పుడు ఒక చోట చేరారు. రాయలసీమకు అన్యాయం చేయడంలో ముందు ఉన్న చంద్రబాబు, సిపిఐ నారాయణలను రాయలసీమ ప్రజలు నిలదీయాలని రోజా ఆరోపించారు.