ఎమ్మెల్యే రోజా నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్

ఎమ్మెల్యే రోజా నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్

0
92

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజాకు ఏపీ సర్కార్ జీతబత్యాలను ఖరారు చేసింది… ప్రస్తుతం ప్రతీ నేల ఆమె 3.82 లక్షలు కేటాయించింది ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది సర్కార్…

అందులో మొత్తం 2 లక్షలుగా పేర్కొనగా వాహన సౌకర్యం కోసం 60 వేలు మొబైల్ రీజార్జ్ కింద రెండువేలు, వ్యక్తిగత సిబ్బంది వేతనాలకింద 70 వేలు, ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్ లో నివసించుటకు అద్దే చెల్లింపుల కోసం 50 వేలు కేటాయించింది ఏపీ సర్కార్…

కాగా రోజా తన జీతబత్యాల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. తన నియోజకవర్గ ప్రజల కోసం తన సొంత డబ్బులు పెట్టి ప్రజలకు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారు….. సహాయం కోసం తన ఇంటి గడపతొక్కిన వారిని ఆదుకోవడంలో ముందుంటారు రోజా…