తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, పాడి కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంకట్రామిరెడ్డి మంగళవారం అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్లను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
నామినేషన్లు దాఖలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు
MLC candidates who have filed nominations