అన్ని రాష్ట్రాలు సీఎం జగన్ ను ఫాలో అవ్వమంటున్న మోడీ

అన్ని రాష్ట్రాలు సీఎం జగన్ ను ఫాలో అవ్వమంటున్న మోడీ

0
124

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు..ఆతర్వాత సీఎం జగన్ కరోనా నివారణపై ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్షరెన్స్ లో పాల్గోన్నారు… బ్రహ్మోత్సవాల నిమిత్తం తిరుమలకు వచ్చిన జగన్ అన్నమయ్య భవన్ నుండే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు… ఈసందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది…

జగన్ వెనుక వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉంది… ఇక దీన్ని గమనించిన మోదీ ఈ విధంగా స్వామివారి దర్శనం దొరికిందని అన్నారు… తనకు ఎంతో ఆనందగా ఉందని అన్నారు… సీఎం జగన్ అభినందించారు..

ఏపీలో అమలు చేస్తున్న గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థతో ప్రజలకు సేవలు అందుతున్నాయని అన్నారు… మిగిలిన రాష్ట్రాలు కూడా ఇలానే ఫాలో అవ్వాలని మోడీ అన్నారు…