మహా పరీక్షల్లో 16 ఏళ్ల బాలుడు ఉత్తీర్ణుడు.. అద్భుతం అంటూ ప్రధాని మోడీ ట్వీట్

మహా పరీక్షల్లో 16 ఏళ్ల బాలుడు ఉత్తీర్ణుడు.. అద్భుతం అంటూ ప్రధాని మోడీ ట్వీట్

0
130

అర్చక, ఆగమన వృత్తిలో అత్యధిక స్థాయి పరీక్ష మహా పరీక్ష ఈ పరీక్షలో 16 ఏళ్ల బాలుడు ఉత్తీర్ణు డయ్యాడు. ప్రియ వ్రత అనే ఈ బాలుడిని ప్రధాని మోడీ పొగడ్తలతో ముంచెత్తారు. చిన్న వయసులోనే వ్యాకరణ మహా గ్రంథాలను అభ్యసించిన దేవ దత్త పాటిల్, అపర్ణ దంపతుల కుమారుడే ఈ ప్రియవ్రత. 14 లేవల్స్ ఉత్తీర్ణుడై నా అతిపిన్న వయస్కుడిగా ఈ బాలుడు చరిత్ర సృష్టించాడు.

ఇదే విషయాన్ని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ప్రియ వ్రత కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియ వ్రత విజయం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఇది అద్భుతం అని కొనియాడారు. కాగా శాస్త్రవేతకు చదివే విద్యార్థులకు 14 స్థాయిలో పరీక్షలు ఉంటాయి.