Breaking: ఆ ప్రస్తావన లేకుండానే మోడీ ప్రసంగం ముగింపు

0
82

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్ షా, నడ్డా, బండి సంజయ్ కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. కానీ ప్రధాని మోడీ ప్రసంగంలో అందుకు బిన్నంగా సాగింది. ప్రసంగంలో ఎక్కడా కూడా టీఆర్ ఎస్, కేసీఆర్ సర్కార్ ప్రస్తావన తీసుకురాలేదు. కేవలం రాష్ట్రానికి కేంద్రం చేసే సహయంపైనే ప్రధానంగా దృష్టి సాధించారు మోడీ. అలాగే కేసీఆర్ విమర్శలు, ప్రశ్నలకు జవాబివ్వకుండానే మోడీ ప్రసంగం ముగిసింది.