రోజూ అమ్మాయిల కాలేజీకి వస్తున్న కోతులు – క్లాస్ రూమ్ కు వచ్చి ఏం చేస్తున్నాయంటే

-

కోతులు చేసే అల్లరి అంతా ఇంతాకాదు వాటికి చిర్రెత్తింది అంటే ఏకంగా దాడి కూడా చేస్తాయి, అందుకే కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు, అయితే ఈ కరోనా సమయంలో విద్యాలయాలు దాదాపు 10 నెలలుగా తెరుచుకోలేదు.. దీంతో కొన్ని
స్కూళ్లు కాలేజీలు కోతులకు ఆవాసంగా మారిపోయాయి… దీంతో మళ్లీ స్కూళ్లు కాలేజీలు తీయడం విద్యార్దులు రావడంతో అవి కూడా రూమ్ లోకి వస్తున్నాయి …దీంతో పిల్లలు బెదిరిపోతున్నారు.

- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ గల్స్ జూనియర్ కాలేజీలో కొతుల బెదడ ఎక్కువైంది…క్లాస్ రూమ్ కి వచ్చి అక్కడ అమ్మాయిల టిఫిన్ బాక్సులు, చున్నీలు తీసుకువెళుతున్నాయి ఈ కోతులు, దీంతో అవి ఎప్పుడు వస్తాయా అని భయపడుతున్నారు స్టూడెంట్స్.

కొంత కాలంగా కాలేజీ మూసి ఉండడంతో ఈ కోతులు నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి… ఫిబ్రవరి ఒకటి నుంచి కాలేజీలు తీశారు, అప్పటి నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు.. ఈ సమయంలో అవి లోపలికి వచ్చి వారిని పరుగులు పెట్టిస్తున్నాయి…దీనిపై అధికారులకి ఫిర్యాదు చేశారు కాలేజీ సిబ్బంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...