మోపిదేవికి మరో కొత్త బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్…

మోపిదేవికి మరో కొత్త బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్...

0
173

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు మరో కొత్త బాధ్యతలను అప్పగించారు… 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు మోపిదేవి…

అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎమ్మెల్సీ ద్వారా తన కేబినెట్ లోకి మోపిదేవిని తీసుకున్నారు.. ఆతర్వాత శాసమండలి రద్దు ప్రతిపాదన రావడంతో ఆయన్ను రాజ్యసభకు పంపించారు జగన్..

తాజాగా మోపిదేవికి మరో కొత్త బాధ్యతలను అప్పిగించారు… కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా బాధ్యతలను ఆయనకు అప్పగించారు… ఈ రెండు జిల్లాలకు గతంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంచార్జ్ గా ఉన్న సంగతి తెలిసిందే… తాజాగా ఈ బాధ్యతలను మోపిదేవికి అప్పగించారు సీఎం జగన్..