Breaking News :తెలంగాణ బీజేపీకి షాక్..మాజీ మంత్రి రాజీనామా

mothkupally narshimhulu regained to bjp party

0
109

బీజేపీకి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా చేశారు. బీజేపీలో దళితులకు విలువ లేదన్నారు. ఈటల రాజేందర్ అనినీతిపరుడని, ఆయనను పార్టీలో చేర్చుకోవడం బాధించిందన్నారు. ఈటల రాజేందర్ కు పోటి చేసే అర్హత లేదని, హుజురాబాద్ ప్రజలు ఆయనను బహిష్కరించాలని మోత్కుపల్లి అన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యాడు. మోత్కుపల్లి ఏ పార్టీలో చేరుతారనే దాని పై చర్చ జరుగుతుంది.