నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న తనపై జరిగిన దాడికి పోలీసులే కారణమని ఆరోపించారు. నిన్న జరిగిన దాడిలో పాల్గొన్న అందరూ టీఆర్ఎస్ కార్యకర్తలే అని తెలిపారు. పోలీసులే ప్లాన్ చేసి నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారనన్నారు. నా పార్టీ కార్యకర్తల వల్లే నా ప్రాణాలు కాపాడుకోగలిగానన్నారు.