ఆపదలో ఆదుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

MP Komatireddy Venkatereddy who was in danger

0
65

తెలంగాణ: భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచి మనస్సు చాటుకున్నారు. హైదరాబాద్ పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బైక్ పై వెళ్తున్న కుటుంబ సభ్యులను కారు ఢీకొనడంతో వారికి గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారికి ప్రథమ చికిత్స చేసి హయత్ నగర్ అమ్మ హాస్పిటల్ మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడి క్షతగాత్రులను అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించడం జరిగింది.