ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ట్విట్ – ఆ మంత్రికి సమయం ఆసన్నమైందా ?

Mp Revanth Reddy tweet on Minister Jagadish Reddy

0
105

విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి రాజకీయం రసకందాయంలో పడింది..

ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని
ట్వీట్ చేసిన ఎం.పీ, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి.

హంపిలో ధూమ్ ధామ్, కోవర్ట్ క్రాంతి కిరణాలతో కాకలా వికలం అంటూ టిఆర్ఎస్ లోపలి రాజకీయాలను బట్టబయలు చేసిన రేవంత్ రెడ్డి..

జగదీష్ రెడ్డి టిఆర్ఎస్ రాజకీయానికి యముడు గంట కట్టినట్టేనా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..

ఈటెల వ్యవహారం తర్వాత జగదీశ్ రెడ్డి వ్యవహారం బయటకు పొక్కడం తో ఇక ఆయన పని కూడా ఐపోయినట్టే ..అనే అర్థంలో రేవంత్ రెడ్డి ట్వీట్..

టిఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై రేవంత్ చేసిన ట్వీట్ తో సంచలనం.