నగిరి శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలలో బాగంగా వాలీబాల్ పోటీలను తన సోదరులు రాంప్రసాద్ తో కలసి వడమాలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రారంభించారు.
స్పోర్ట్స్ మీట్ కి సంబంధించి కమిటీ సభ్యులు, వాలీబాల్ స్పోర్ట్స్ ఇన్చార్జులు, వైయస్సార్ సిపి.నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆర్ కే రోజా చారిటబుల్ ట్రస్ట్ క్రీడా ఉత్సవాలలో పాల్గొన్నారు.